దిక్కుమాలిన సీఎం చంద్ర‌బాబు


మ‌చిలీప‌ట్నం:  చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కావ‌డం మ‌న ఖ‌ర్మ అని, ఆయ‌నో దిక్కుమాలిన సీఎం అని వైయ‌స్ఆర్‌సీపీ నేత పేర్నినాని విమ‌ర్శించారు. మ‌చిలీప‌ట్నంబ‌హిరంగ స‌భ‌లో నాని మాట్లాడుతూ..టీడీపీ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు.  చంద్ర‌బాబు ఒక్క ముస్లింకు, గిరిజ‌నుడికి మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించ‌లేద‌న్నారు. ఈ దుర్మార్గ‌మైన పాల‌న పోవాల‌ని, వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కావాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.
Back to Top