వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కావ‌డం ఖాయం

కొయ్య మేషేన్ రాజు
రాజ‌మండ్రి:  వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు కొయ్య మేష‌న్ రాజు పేర్కొన్నారు. నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌జాప్ర‌స్థానం..నేడు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో పాల్గొన‌డం సంతోషంగా ఉంద‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌కు గోదావ‌రి బిడ్జిపై ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతామ‌న్నారు. జిల్లాలో 15కు 15 అసెంబ్లీ స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. 
Back to Top