జగనన్నను సీఎం చేసుకుందాం

కృష్ణా జిల్లా:  మన పిల్లల భవిష్యత్తు బాగు చేసుకునేందుకు వైయస్‌ జగన్‌ అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని కోటగిరి శ్రీధర్‌ పిలుపునిచ్చారు.  మన రాష్ట్రం, దేశం, మన ప్రాంతం, మన నియోజకవర్గం బాగు చేసుకునే రోజు వచ్చిందని చెప్పారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారని, వైయస్‌ జగనన్నను గెలిపించుకుందామని, మళ్లీ తలెత్తుకొని తిరుగుదామన్నారు.
 
Back to Top