హోదా కోసం పోరాడుతున్న నాయకుడు వైయస్‌ జగన్‌

తూర్పు గోదావరి: హోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌ అని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కన్నబాబు పేర్కొన్నారు. చంద్రబాబు హోదా విషయంలో నాలుక మడతేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏ నాడు కూడా నిజం చెప్పడని, ఆయన నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని ముని శాపం ఉందన్నారు. 

Back to Top