జ‌న‌ ప్ర‌భంజ‌నాన్ని ఓర్వ‌లేకే మంత్రి అయ్య‌న్న ఆరోప‌ణ‌లు


విశాఖ‌: న‌ర్సీప‌ట్నంలో వైయ‌స్‌ జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌కు వ‌చ్చిన జ‌న ప్ర‌భంజ‌నం చూసి త‌ట్టుకోలేక మంత్రి  అయ్య‌న్న పాత్రుడు క‌ల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నార‌ని వైయ‌స్ఆర్ సీపీ నేత గుడివాడ అమ‌ర్‌నాథ్ విమ‌ర్శించారు. విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలో సాగుతున్న ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో ఆయ‌న మాట్లాడుతూ  విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున్న గంజాయి  దందా సాగుతుంద‌ని దానికి టీడీపీ వారే కార‌ణ‌మ‌ని ఆరోపించారు. 
Back to Top