పార్టీ జెండా ఆవిష్కర‌ణ‌

ఒంగోలు:  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కొండేపి నియోజ‌క‌వ‌ర్గంలోని ఎడ్లూరుపాడులో వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి వైయస్ఆర్‌సీపీ జెండాను ఆవిష్క‌రించారు. అంత‌కు ముందు  గ్రామస్తులు, కార్యకర్తలు జ‌న‌నేత‌కు ఘన స్వాగతం పలికారు.  
Back to Top