మ‌హానేత విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌


తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా 226వ రోజు పిఠాపురం ప‌ట్ట‌ణంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 
విగ్ర‌హాన్ని ఆయ‌న త‌న‌యుడు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆవిష్క‌రించారు. త‌మ ప్రాంతానికి వ‌చ్చిన వైయ‌స్ జ‌గ‌న్ కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రాజ‌న్న రాజ్యాన్ని మ‌ళ్లీ తీసుకురావాల‌ని అక్క‌డి ప్ర‌జ‌లు నిన‌దించారు.
Back to Top