వైయ‌స్‌ఆర్‌ విగ్రహం ఆవిష్క‌ర‌ణ‌

చిత్తూరు: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్‌ జగన్‌ లక్ష్మమ్మకండ్రిగలో మహానేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. స్థానికులు త‌మ బాధ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు చెప్పుకున్నారు.

Back to Top