జున్నూరులో మహానేత విగ్రహావిష్కరణ

పశ్చిమగోదావరి: పాలకొల్లు నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర జననీరాజనాల మధ్య కొనసాగుతోంది. పాలకొల్లు మండలం నుంచి ప్రారంభమైన పాదయాత్ర పోడూరు మండలం జున్నూరు చేరుకుంది. ఈ సందర్భంగా జననేతకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. జున్నూరులో వైయస్‌ జగన్‌ దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 
Back to Top