గంగిరెడ్డిపల్లిలో వైయస్ఆర్ విగ్రహం..పార్టీ జెండా ఆవిష్కరణ

వైయస్ఆర్ జిల్లాః వైయస్ జగన్ పాదయాత్ర గంగిరెడ్డిపల్లికి చేరుకుంది.  గ్రామస్తులు జననేతకు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో వైయస్ఆర్ విగ్రహాం, పార్టీ జెండాను వైయస్ జగన్ ఆవిష్కరించారు. వీరగట్టుపల్లిలో వైయస్ జగన్ బీసీ సంఘ నేతలు కలిశారు. యాదవులు, బ్రహ్మాణ సంఘాల నేతలు వైయస్ జగన్ ను ప్రజాసంకల్పయాత్రలో కలుసుకొని తమ సమస్యలను విన్నవించారు.

Back to Top