మ‌హానేత విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన వైయ‌స్ జ‌గ‌న్‌

 చిత్తూరు : ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా  వైయ‌స్‌ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజక వర్గం పూడిబట్లబయలు గ్రామంలో దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం అక్క‌డే పార్టీ జెండాలను వైయ‌స్ జ‌గ‌న్ ఎగుర‌వేశారు. అంత‌కుముందు జ‌న‌నేత‌కు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.  

Back to Top