చింతపర్తి శివారు నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

చిత్తూరు:  వైయ‌స్‌ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 51వ రోజు బుధవారం ఉదయం  చిత్తూరు జిల్లా చింతపర్తి శివారు నుంచి ప్రారంభించారు. అక్క‌డి నుంచి చింతపర్తి, పాతకోటపల్లి, బీదవారిపల్లి, గండబోయనపల్లి, డెకలకొండ మీదగా కలికిర వ‌ర‌కు  పాద‌యాత్ర సాగుతుంది. 
Back to Top