యనమదల చేరుకున్న వైయస్‌ జగన్‌


కృష్ణా జిల్లా: వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కొద్ది సేపటి క్రితం యనమదల గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు తమ సమస్యలు చెప్పుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 
Back to Top