ఉడ్ సా మిల్లు ప‌రిశీలించిన వైయ‌స్ జ‌గ‌న్‌

ప్ర‌కాశం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి లింగ‌స‌ముద్రం గ్రామంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అనంతరం ఉడ్ సా మిల్లును పరిశీలించి వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ వెంట వేలాది మంది అడుగులో అడుగులు వేస్తున్నారు. పాద‌యాత్ర దారులు జ‌నంతో పోటెత్తుతున్నాయి.

Back to Top