వెంక‌టాపురంలో ఘ‌న స్వాగ‌తం

చిత్తూరు : ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా పాద‌యాత్ర చేస్తూ వెంక‌టాపురం గ్రామానికి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌లు హార‌తి ప‌ట్టి గ్రామంలోకి ఆహ్వానించారు. అనంత‌రం త‌మ స‌మ‌స్య‌లు జ‌న‌నేత‌కు చెప్పుకున్నారు.
Back to Top