వసంతాపురంలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర

 
అనంతపురం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అనంతపురం జిల్లా ధర్మవరం మండలం వసంతాపురంలో కొనసాగుతోంది. ఉదయం చిగిచెర్ల నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభం కాగా, అక్కడి నుంచి వసంతాపురం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, డ్వాక్రా మహిళలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.
 
Back to Top