జ‌నసంద్ర‌మైన వాల్మీకిపురం


చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిత్తూరు జిల్లా వాల్మీకిపురం గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత‌కు అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వైయ‌స్ జ‌గ‌న్‌కు త‌మ బాధ‌లు చెప్పుకునేందుకు అధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లు త‌ర‌లిరావ‌డంలో వాల్మీకిపురం జ‌న‌సంద్ర‌మైంది.
Back to Top