తూప‌ల్లి క్రాస్‌కు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


చిత్తూరు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొద్దిసేప‌టి క్రితం తూప‌ల్లి క్రాస్‌కు చేరుకుంది. ఇవాళ ఉద‌యం ఎర్రసానిపల్లె నుంచి ప్రారంభ‌మైన పాద‌యాత్ర  ఎద్దులవారిపల్లె, కన్నెమడుగు, కె రామిగానివారిపల్లో, రేణుమాకులపల్లి క్రాస్‌, మీదుగా తిమ్మయ్యగారిపల్లి ,పరదేశిపల్లె, దాదంవారిపల్లి, తుపల్లి క్రాస్ వ‌ర‌కు చేరుకుంది. అక్క‌డి నుంచి ముదివేడు వరకు వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తారు.
Back to Top