సౌత్‌ మోపూరుకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


నెల్లూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్ది సేప‌టి క్రిత‌మే సౌత్‌ మోపూరు గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు.
Back to Top