సీసలి క్రాస్ చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ శ‌నివారం మ‌ధ్యాహ్నం భోజ‌న విరామం అనంత‌రం పాద‌యాత్ర‌ను పునఃప్రారంభించారు. సీస‌లి క్రాస్‌కు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌ను ప‌లువురు రైతులు క‌లిశారు. ఏ పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేద‌ని వాపోయారు. రుణాలు మాఫీ కాలేద‌ని, బ్యాంకులు పంట రుణాలు ఇవ్వ‌డం లేద‌ని ఫిర్యాదు చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ..మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌చ్చాక రైతుల‌కు తోడుగా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.
Back to Top