రెడ్డిపల్లెలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర

 
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం పుట్టపర్తి నియోజకవర్గంలోని రెడ్డిపల్లి గ్రామంలో కొనసాగుతోంది. ఇవాళ ఉదయం వెంకటాపురం క్రాస్‌ నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. దారిపొడువునా పలువురు జననేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. రైతులు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు.
 
Back to Top