రాయలచెరువులో కొన‌సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌


చిత్తూరు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని రాయ‌ల‌చెరువు గ్రామంలో కొన‌సాగుతుంది. పాద‌యాత్ర‌గా గ్రామానికి వ‌చ్చిన జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు త‌మ స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు.
Back to Top