రాప్తాడులో బహిరంగ సభ ప్రారంభం

 
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం అనంతపురం జిల్లా రాప్తాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాప్తాడు పట్టణం జనసంద్రమైంది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌జగన్‌ ప్రసంగించనున్నారు. 
Back to Top