రాజుపాలెం చేరుకున్న వైయ‌స్‌ జగన్‌


నెల్లూరు:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొద్ది సేప‌టి క్రితం రాజుపాలెం చేరుకుంది.  ఈ సందర్భంగా జననేతకు స్థానిక నేతలు, కర్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గ్రామ‌స్తులు త‌మ స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు.

Back to Top