పుంగ‌నూరు నియోజ‌కవ‌ర్గంలో అడుగుపెట్టిన వైయ‌స్ జ‌గ‌న్‌

చిత్తూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజ‌యంగా సాగుతోంది. కొద్దిసేప‌టి క్రితం జిల్లాలోని పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర అడుగుపెట్టింది. పుంగనూరు నియోజకవర్గంలోని ఊటుపల్లి క్రాస్ వ‌ద్ద జ‌న‌నేత‌కు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. 
Back to Top