పొలంపాడులో ఆత్మీయ స్వాగ‌తం

నెల్లూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని పొలంపాడుకు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా వృద్ధులు, మహిళలను అప్యాయంగా పలకరిస్తూ.. జననేత వైయ‌స్ జగన్‌ ముందుకు సాగుతున్నారు.

Back to Top