పొదలకూరుకు చేరుకున్న వైయస్‌ జగన్‌


నెల్లూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా పొదలకూరు గేటు వద్దకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొద్ది సేపటి క్రితమే చేరుకున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు. వేలాది మంది స్వచ్చందంగా తరలిరావడంతో పొదలకూరు జనసంద్రమైంది.
 
Back to Top