పెంట్రాళ్లకు చేరకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

ప్ర‌కాశం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర జిల్లాలోని పెంట్రాళ్ల‌కు కొద్ది సేప‌టి క్రిత‌మే చేరుకుంది.  ఈ సందర్భంగా స్థానికులు, పార్టీ నాయకులు జ‌న‌నేత‌కు ఘ‌న‌ స్వాగతం పలికారు.

Back to Top