వ‌ల‌స‌ల‌కు చంద్ర‌బాబే కార‌ణం

అనంత‌పురం: వ‌ల‌స‌ల‌కు చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా కొద్దిసేప‌టి క్రిత‌మే వైయ‌స్ జ‌గ‌న్ పాముదుర్తి గ్రామానికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు త‌మ‌కు ప‌నులు లేక వ‌ల‌స వెళ్తున్నామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తెచ్చారు. ఉపాధి ప‌నులు చేసినా డ‌బ్బులు ఇవ్వ‌డం లేద‌ని తెలిపారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో ఏడాది ఓపిక ప‌డితే మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పించారు.
Back to Top