కాసేప‌ట్లో నాయుడుపేటలో బహిరంగ సభ

నెల్లూరు:  జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైయ‌స్‌ జగన్ మోహ‌న్‌రెడ్డి కొద్ది సేప‌టి క్రిత‌మే నాయుడుపేట‌కు చేరుకున్నారు. కాసేప‌ట్లో ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రసంగించనున్నారు. బ‌హిరంగ స‌భ‌కు అశేష జ‌నం హాజ‌రుకావ‌డంతో నాయుడిపేట జ‌న‌సంద్ర‌మైంది.
Back to Top