నగరి నియోజకవర్గంలోకి ప్రజాసంకల్పయాత్ర


 చిత్తూరు:   వైయ‌స్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. గ‌తేడాది నవంబ‌ర్ 6వ తేదీన ప్రారంభ‌మైన పాద‌యాత్ర ఇప్ప‌టికే వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో పూర్తి అయి ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలో కొన‌సాగుతుంది. ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చంద్రగిరి నియోజకవర్గం నుంచి... నగరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోజా ఆధ్వ‌ర్యంలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.
Back to Top