నడిమిగడ్డపల్లి గ్రామ‌స్తుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ మ‌మేకం


అనంత‌పురం: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ధ‌ర్మ‌వ‌రం మండ‌లం న‌డిమిగ‌డ్డ‌ప‌ల్లి గ్రామ‌స్తుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌మేక‌మ‌య్యారు. ముందుగా గ్రామ శివార్ల‌లో జ‌న‌నేత‌కు స్థానికులు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. రుణాలు మాఫీ కాలేద‌ని, పింఛ‌న్లు అంద‌డం లేద‌ని, ఫీజులు రావ‌డం లేదంటూ ఇలా త‌మ స‌మ‌స్య‌లు ప్ర‌తిప‌క్ష నేత‌కు వివ‌రించారు. వీరి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ వారంద‌రికీ భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగారు.
Back to Top