మిట్ట‌పాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్దిసేప‌టి క్రిత‌మే మిట్ట‌పాలెం గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. రైతులు త‌మ‌కు గిట్టుబాటు ధ‌రలు లేక తీవ్రంగా న‌ష్ట‌పోయామ‌ని వాపోయారు. వారి స‌మ‌స్య‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్ మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పించారు.
Back to Top