మంగలమడకకు చేరుకున్న జ‌న‌నేత‌


అనంత‌పురం: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధ‌ర్మ‌వ‌రం మండ‌ల మంగ‌ల మ‌డ‌క గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న్ను ప‌లువురు క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. పింఛ‌న్ రావ‌డం లేద‌ని వృద్ధులు వైయ‌స్ జ‌గ‌న్ వ‌ద్ద త‌మ గోడు వెల్ల‌బోసుకున్నారు.
Back to Top