కొత్తపేట చేరుకున్న వైయస్‌ జగన్‌

ప్రకాశం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 109వ రోజు చీరాల శివారు నుంచి ప్రారంభమైంది. చీరాల శివారు నుంచి కొత్తపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా కొత్తపేట గ్రామ ప్రజలు జననేతకు ఘనస్వాగతం పలికారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి వైయస్‌ జగన్‌ను కలుసుకునేందుకు, కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. గ్రామస్తులు వారి సమస్యలను వైయస్‌ జగన్‌కు వివరించారు. 
Back to Top