ఆలయంలో మొక్కనాటిన జననేత

చిత్తూరు: చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రకు ప్రజల బ్రహ్మారథం పడుతున్నారు. రాజన్న బిడ్డ మన వాడకు వచ్చాడంటూ ఆయా గ్రామాల ప్రజలు జననేతకు పూలవర్షంతో స్వాగతం పలుకుతూ వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం కొత్తపల్లి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో వైయస్‌ జగన్‌ మొక్క నాటారు. అనంతరం కొత్తపల్లి మీదుగా బోరెడ్డివారికోటకు చేరిన జననేత అక్కడ వైయస్‌ఆర్‌ సీపీ జెండాను ఆవిష్కరించారు. 
Back to Top