కొబాక గ్రామంలో జననేతకు ఘన స్వాగతం

చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని కొబాక గ్రామంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సంరద్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
 

తాజా ఫోటోలు

Back to Top