ఇనుకుర్తిలో స‌మ‌స్య‌ల వెల్లువ‌

నెల్లూరు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతోంది. కొద్ది సేప‌టి క్రితం వైయ‌స్ జ‌గ‌న్ ఇనుకుర్తి  గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు ప‌లు స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. రుణాలు మాఫీ కాలేద‌ని, రేష‌న్‌కార్డులు, పింఛ‌న్లు ఇవ్వ‌డం లేద‌ని ఫిర్యాదు చేశారు. 
Back to Top