గాంధీపురం చేరుకున్న జననేత


చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని గాంధీపురం గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులతో వైయస్‌ జగన్‌ మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. మరో ఏడాది పాటు ఓపిక పట్టాలని, అందరికి మేలు జరుగుతుందని వైయస్‌జగన్‌ హామీ ఇచ్చారు.
 

తాజా ఫోటోలు

Back to Top