గాంధీనగర్‌లో ఘ‌న స్వాగ‌తం

--
ఒంగోలు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా త‌మ గ్రామానికి వ‌చ్చిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గాంధీన‌గ‌ర్ వాసులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  ఈ సందర్భంగా స్థానికులు త‌మ స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. యువ‌కులు కాబోయే సీఎం జిందాబాద్ అంటూ నినాదాల‌తో హోరెత్తించారు.
Back to Top