డీడీ కొట్టాలకు చేరుకున్న వైయ‌స్ జగన్‌

అనంత‌పురం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్ది సేప‌టి క్రిత‌మే డీడీ కొట్టాల గ్రామానికి చేరుకున్నారు. మ‌ధ్యాహ్న భోజ‌న విరామం అనంత‌రం మారాల గ్రామం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ కొట్టాల గ్రామానికి రాగానే స్థానికులు త‌మ‌ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. 
Back to Top