వైయస్‌ జగన్‌కు విద్యార్థుల మద్దతు


నెల్లూరు:  చావలి చెక్‌పోస్టుకు చేరుకున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని నిరుద్యోగులు, విద్యార్థులు కలిశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జననేతకు వారు మద్దతు తెలిపారు. హోదా సాధించి తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు కోరారు.
 
Back to Top