బీదవారిపల్లెకు చేరుకున్న వైయస్‌ జగన్‌

 
చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని బీదవారిపల్లెకు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో జననేతకు ఘన స్వాగతం పలికారు.
 
Back to Top