ఆర్మేనుపాడులో కొనసాగుతున్న ప్రజసంకల్పయాత్ర


నెల్లూరు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నెల్లూరు జిల్లా ఆర్మేనుపాడు గ్రామంలో కొన‌సాగుతోంది. గ్రామానికి వ‌చ్చిన జ‌న‌నేత దృష్టికి స్థానికులు ప‌లు స‌మ‌స్య‌లు తీసుకెళ్లారు. త‌మ‌కు ఉపాధి క‌ల్పించాల‌ని, నీటి స‌మ‌స్య తీర్చాల‌ని గ్రామ‌స్తులు వైయ‌స్ జ‌గ‌న్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు.
Back to Top