కాంతంవారి పల్లి క్రాస్‌కు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


ఒంగోలు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలోని కాంతంవారిప‌ల్లె క్రాస్‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. వారికి వైయ‌స్ జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల గురించి వివ‌రించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top