చెరువుకొమ్ము పాలెంలో ఆత్మీయ స్వాగ‌తం


ఒంగోలు:  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్‌ జగన్ మోహ‌న్‌రెడ్డికి ప్ర‌కాశం జిల్లా చెరువుకొమ్ముపాలెంలో ఆత్మీయ స్వాగ‌తం ల‌భించింది.  ఆయనకు గ్రామస్తులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంత‌రం త‌మ స‌మస్య‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు.
Back to Top