చల్లావారిపల్లి చేరుకున్న వైయ‌స్‌ జగన్‌

చిత్తూరు:  వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర చల్లావారిపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనకు కార్యకర్తలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పింఛ‌న్లు రావ‌డం లేద‌ని, రుణాలు మాఫీ కాలేద‌ని జ‌న‌నేత‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పిస్తున్నారు.
Back to Top