రామచంద్రాపురం జనసంద్రం

చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రామచంద్రాపురం గ్రామానికి చేరుకున్నారు. కాసేపట్లో రామచంద్రాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. ఈ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో రామచంద్రాపురం జనసంద్రమైంది.
 
Back to Top