తిమ్మరెడ్డిపల్లిలో కొన‌సాగుతున్న పాద‌యాత్ర‌

చిత్తూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చిత్తూరు జిల్లా పూత‌ల‌ప‌ట్టు నియోజ‌క‌వ‌ర్గంలోని తిమ్మ‌రెడ్డిప‌ల్లెలో కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు త‌మ స‌మ‌స్య‌లు వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్తున్నారు. వారి స‌మ‌స్య‌లు వైయ‌స్ జ‌గ‌న్ సావ‌ధానంగా వింటూ భ‌రోసా క‌ల్పిస్తున్నారు.

తాజా ఫోటోలు

Back to Top