శ్రీనివాసపురంలో ఘ‌న స్వాగ‌తం

చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా శ్రీ‌నివాస‌పురం గ్రామంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఘ‌న స్వాగ‌తం ల‌భిచింది. మ‌హిళ‌లు హార‌తి ప‌ట్టి ఆత్మీయ స్వాగతం ప‌లికారు. జ‌న‌నేత‌కు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. త‌మ అభిమాన నేత‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు యువ‌త పోటీ ప‌డ్డారు.
Back to Top